1.
శుక్లాం
బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్ |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||
అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ |
అనేకదంతం భక్తానా-మేకదంత-ముపాస్మహే ||
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||
అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ |
అనేకదంతం భక్తానా-మేకదంత-ముపాస్మహే ||
2.
గురుర్బ్రహ్మా
గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుః సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ||
గురుః సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ||
3.
వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ||
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ||
4.
కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరమ్ |
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం ||
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం ||
5.
శృతి
శ్మ్రుతి పురాణానాం ఆలయం కరుణాలయం |
నమామి భాగవతపదం లోకశంకరం ||
నమామి భాగవతపదం లోకశంకరం ||
6.
విమలపటి
కమలకుటి పుస్తక-రుద్రాక్ష-శస్త-హస్త-పుటీ|
కామాక్షి పక్షమలాక్షీం కలిటవిపంచీ త్వమేవ వైరించీ||
కామాక్షి పక్షమలాక్షీం కలిటవిపంచీ త్వమేవ వైరించీ||
7.
వాగర్థావివ
సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే |
జగతః పితరౌ వన్దే పార్వతీ పరమేశ్వరౌ ||
జగతః పితరౌ వన్దే పార్వతీ పరమేశ్వరౌ ||
8.
సూక్తిం
సమగ్రేతు నః స్వయమేవ లక్ష్మీ: | శ్రీరంగరాజమహిషీ మధురైహి
కటాక్షై:||
వైధగ్ధ్యవర్ణ గుణ గుంభన గౌరవార్యా | ఖoడోల కర్ణ కుహరాహ కవాయో దయంతి ||
వైధగ్ధ్యవర్ణ గుణ గుంభన గౌరవార్యా | ఖoడోల కర్ణ కుహరాహ కవాయో దయంతి ||
9.
హైమోత్ర
పుండ్ర మజహన్ కుటంసు నాశం | మందస్మితం మకర కుండల చారుగందం చారుగండం ||
బింబాదరం బహుళ దీర్ఘ కృపా కటాక్షం | శ్రీ వేంకటేశ ముఖమాత్మని సన్నిదాతం ||
బింబాదరం బహుళ దీర్ఘ కృపా కటాక్షం | శ్రీ వేంకటేశ ముఖమాత్మని సన్నిదాతం ||
10.
గోష్పదీకృత
వారాసిం, మశకి కృత రాక్షసాం |
రామాయణ మహామాలా, రత్నం వందే అనిలాత్మజం ||
రామాయణ మహామాలా, రత్నం వందే అనిలాత్మజం ||
11.
అంజనా నందనం
వీరం, జానకీ శొకనాశనం |
కపీశ మక్ష హంతారం, వందే లంకాభయంకరం ||
కపీశ మక్ష హంతారం, వందే లంకాభయంకరం ||
12.
సింధూరారుణ
విగ్రహాం త్రిణయనాం మాణిక్య మౌళిస్ఫుర-
త్తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహామ్ |
పాణిభ్యా మలిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం
సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్పరామంబికామ్||
త్తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహామ్ |
పాణిభ్యా మలిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం
సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్పరామంబికామ్||
13.
హరిహ్ ఓం
ఫరమేశ్వరస్వరూపైన సభకు నమస్కారం
ఫరమేశ్వరస్వరూపైన సభకు నమస్కారం
ఈ శ్లోకాలను పఠించి గురుగువుగారు చెప్పిన ప్రవచనం చదివినా విన్నా మంచి ఫలితముంటుంది అని నా విస్వాసము..
No comments:
Post a Comment